డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలు సన్మానించిన MP, MLA

డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలు సన్మానించిన MP, MLA

NLR: విడవలూరు మండలానికి చెందిన లక్ష్మీ అనే మహిళ డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి "స్త్రీ శక్తి" విజయోత్సవ సభలో ఆమెను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, కృషి పట్టుదల వల్ల ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమనికి వచ్చిన మహిళలు లక్ష్మిని అభినందించారు