మావోయిస్టు పార్టీలో మిగిలిన టాప్ కమాండర్లు వీరే

మావోయిస్టు పార్టీలో మిగిలిన టాప్ కమాండర్లు వీరే

భద్రతా బలగాల కాల్పుల్లో మాద్వి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన టాప్ కమాండర్లపై బలగాలు దృష్టి సారించాయి. ప్రస్తుతం పార్టీలో బాపరావు, గణపతి, దేవ బర్సేతో పాటు పలువురు టాప్ కమాండర్లుగా ఉన్నారు. వీరంతా ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై బలగాలు దృష్టి సారించాయి. ఈ నేతలు అడవి సేఫ్ కాదంటూ ప్రజల మధ్యకు వస్తున్నట్లు సమాచారం.