ఎస్పీని కలిసిన కారంచేడు ఎస్సై

BPT: కారంచేడు ఎస్సై ఖాదర్ బాషా ఆదివారం బాపట్లలో ఎస్పీ ఉమామహేశ్వర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను గురించి ఎస్సై, ఎస్పీ ఉమామహేశ్వర్‌కు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు ,అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్పీ ఆయనకు సూచించారు.