జిల్లాలో ముగ్గురు MRO ల బదిలీ

జిల్లాలో ముగ్గురు MRO ల బదిలీ

MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న ముగ్గురు MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. వేమనపల్లి MRO సంధ్యారాణి నిర్మల్ జిల్లాకు బదిలీ కాగా, ఆమె స్థానంలో ఆసిఫాబాద్ MRO పుష్పను కేటాయించారు. కాసిపేట MRO బి. సాయిబాబు స్థానంలో జిల్లా కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ కాసిపేట MROగా కేటాయించారు.