కలెక్టరేట్‌లో రోశయ్య వర్ధంతి కార్యక్రమం

కలెక్టరేట్‌లో  రోశయ్య వర్ధంతి కార్యక్రమం

పెద్దపల్లి కలెక్టరేట్ రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో కోయ శ్రీహర్ష పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన జీవితం నేటితరానికి ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు. రోశయ్య ఉమ్మడి APలో 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన నేతగా, పలు కీలక శాఖలకు మంత్రిగా, వైయస్సార్ అనంతరం ముఖ్యమంత్రిగా, తరువాత తమిళనాడు గవర్నర్‌గా విశేష సేవలు అందించారని కొనియాడారు.