మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

BDK: మణుగూరు ఏరియా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 19వ తారీఖున పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.