VIDEO: మహేశ్వర స్వామి తెప్పోత్సవానికి సిద్ధం

VIDEO: మహేశ్వర స్వామి తెప్పోత్సవానికి సిద్ధం

ప్రకాశం జిల్లా పొదిలి నిర్మమహేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ గురువారం తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నారాయణరెడ్డి బుధవారం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి నూతనంగా తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాతబడిపోయిన కోనేరును ఆధునికరించి స్వామి తెప్పోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు