'బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'
NRML: శుక్రవారం రాత్రి నిర్వహించిన జిల్లాస్థాయి కన్సాలిటేటివ్ సమావేశంలో బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మోసాలను తగ్గించవచ్చని అన్నారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్‌తో పాటు అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.