మచ్చు కత్తితో దాడి వ్యక్తికి గాయాలు

మచ్చు కత్తితో దాడి వ్యక్తికి గాయాలు

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం గద్దగుండ్ల రాచపల్లికి చెందిన గంగరాజుపై శనివారం సురేష్ కత్తితో దాడి చేశాడని ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. తన భార్యతో రంగరాజు చనువుగా ఉన్నాడనే నేపంతో అతను దాడి చేశారన్నారు. ఈ దాడిలో గంగరాజుకు ఎడమ చేతికి గాయమైందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.