కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఒంటెదుదిన్నెలో టమాటా పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
✦ జాతీయ లోక్ అదాలత్‌లో 40,921 కేసుల పరిష్కారం.. రూ.12.83 కోట్ల పంపిణీ
✦ మౌలిక సదుపాయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కమిషనర్ పి.విశ్వనాథ్
✦ విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్‌లకు మోసపోవద్దు: APSPDCL సీఎండీ శివశంకర్