VIDEO: ఇలాంటి సైకోను ఎప్పుడూ చూసి ఉండరు..!
KDP: భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో జరిగింది. పట్టణానికి చెందిన శ్రీనివాసులు-కృష్ణవేణి మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. నిన్న మళ్లీ గొడవ జరగగా.. కృష్ణవేణి గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదాంతాన్ని భర్త కిటికీలోంచి వీడియో తీస్తూ 'అలా కాదు.. ఇలా ఉరివేసుకో' అని నవ్వుతూ సూచనలు చేశాడు. భార్య ఉరేసుకుంటుండగా నవ్వుతూ శాడిజం చూపిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు.