నేటి నుంచి NMMSS హాల్ టికెట్లు
TG: రాష్ట్రస్థాయిలో ఈ నెల 23న నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. WWW.BSE.TELANGANA.GOV.IN వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు.