పేకాట ఆడుతున్న ఐదుగురుపై కేసు నమోదు

పేకాట ఆడుతున్న ఐదుగురుపై కేసు నమోదు

ADB: తలమడుగు మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు తలమడుగు ఎస్సై రాధిక పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పల్సి బి తాండ గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో తలమడుగు ఎస్సై, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 1500 స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.