పింఛన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల

పింఛన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల

NDL: ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఎన్టీఆర్ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా వృద్ధులకు వితంతువులకు రూ.3 వేలు నుండి రూ.4 వేలు, వికలాంగులకు రూ.4 వేలు నుండి రూ.6 వేలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు.