స్టూడెంట్ పాస్ కోసం విద్యార్థుల పడిగాపులు

స్టూడెంట్ పాస్ కోసం విద్యార్థుల పడిగాపులు

VSP: మద్దిలపాలెం బస్టాండ్‌లో విద్యార్థులు పాస్‌ల కోసం నిత్యం పడిగాపులు కాయాల్సి వస్తుంది. స్టుడెంట్ పాస్ కోసం స్టూడెంట్స్ ఫస్ట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ కోసం ఒక్కరే పని చేయడం వల్ల వెరిఫికేషన్ లేట్ అవుతుందని కనీసం ఇంకో సిబ్బందిని వెరిఫికేషన్ కోసం కేటాయించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.