ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీ

MBNR: హైదరాబాదులోని ED కార్యాలయం ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ సోనియాగాంధీ పేర్లు చేర్చడంపై టీపీసీసీ పిలుపుమేరకు గురువారం వీడి కార్యాలయం ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్‌తో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూ పల్లి బీజేపీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.