VIDEO: దివ్యాంగులకు భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే

VIDEO: దివ్యాంగులకు భోజనాన్ని వడ్డించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్‌లోని జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే రాము బుధవారం దివ్యాంగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో ముఖాముఖిగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం దివ్యాంగులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించిన ఎమ్మెల్యే వారితో కలిసి భోజనం చేశారు.