కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామంలో నూతన వీటి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే బిటి రోడ్డు నిర్మాణం చేద్దామనుకున్నానని అప్పుడు వీలు కాలేదని అన్నారు.