ఎల్టా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పోటీలు

ఎల్టా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పోటీలు

KNR: హుజూరాబాద్ మండల స్థాయిలో ఎల్టా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచారు. పోటీల్లో జూనియర్లు, సీనియర్‌ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విజేతలకు మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రశంస పత్రం అందజేశారు. పోటీలాని ఎల్టా హుజురాబాద్ మండల కో ఆర్డినేటర్ పవన్ నిర్వహించాడు.