బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ సర్పంచులు

బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న  మాజీ సర్పంచులు

KNR: సర్పంచులుగా పనిచేసిన నాయకులు గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు మళ్లీ పోటీ చేయాలంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందమోనని జంకుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండలేని పరిస్థితి.. మళ్లీ రిజర్వేషన్లు అనుకూలించిన చోట్ల మాజీ సర్పంచులు సై అంటున్నారు.