32 మందికి ఇంటి పట్టాల పంపిణీ

32 మందికి ఇంటి పట్టాల పంపిణీ

E.G: అనపర్తి(M) రామవరం ఎస్సీ కాలనీకి చెందిన 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం నూతన ఇంటి పట్టాలను అందజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న వీరు పాత పట్టాలు కోల్పోవడంతో, ఎమ్మెల్యే చొరవతో మళ్లీ పత్రాలు మంజూరయ్యాయి.