'అంగవైక్యలం అనేది శరీరానికే. సంకల్పనికి కాదు'

'అంగవైక్యలం అనేది శరీరానికే. సంకల్పనికి కాదు'

CTR: అంగవైక్యలం అనేది శరీరానికే, సంకల్పనికి కాదు అని పుంగనూరు MRO రాము పేర్కొన్నారు. పుంగనూరులోని భవిత భవనంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం నిర్వహించారు. MPDO అప్పాజీ, MEO రెడ్డన్న శెట్టి హాజరయ్యారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.