VIDEO: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ మళ్లీ వాయిదా

VIDEO: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ మళ్లీ వాయిదా

KKD: సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కోరం లేక మళ్లీ వాయిదా పడింది. ఇంఛార్జ్ కమిషనర్ డీఈ. శశిధర్ శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్మన్ గంగిరెడ్డి అరుణాకర్ కృష్ణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కానీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాల్సిన సభ్యులంతా రాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు.