VIDEO: తూప్రాన్ వాసికి ఉగాది విశిష్ట పురస్కారం

VIDEO: తూప్రాన్ వాసికి ఉగాది విశిష్ట పురస్కారం

 MDK: తూప్రాన్‌కు చెందిన నాగరాజుశర్మ విశిష్ట ఉగాది పురస్కారం అందుకున్నారు. తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో పురస్కార ప్రదానం జరిగింది. నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పురోహితుడిగా సేవలందిస్తున్న నాగరాజుశర్మకు సీఎం సమక్షంలో మంత్రి సురేఖ, కమిషనర్ హనుమంతరావు పురస్కారం అందజేశారు.