మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే

E.G: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అలాగే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం, వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి 39వ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్‌లో బీసీ కార్పొరేషన్ సహకారంతో మూడు నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ పొందిన 200 మంది మహిళలకు ఇవాళ ఆదిరెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు.