DCC అధ్యక్షుడిని సత్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి

DCC అధ్యక్షుడిని సత్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి

మహబూబ్ నగర్ జిల్లా DCC అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేత సంజీవ్ ముదిరాజ్‌ను TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ పరిస్థితి కోసం మీకు పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.