సరస్వతి దేవి ఆలయం షెడ్డు నిర్మాణానికి విరాళం

సరస్వతి దేవి ఆలయం షెడ్డు నిర్మాణానికి విరాళం

KRNL: ఆదోని పట్టణంలోని సరస్వతి దేవి ఆలయం షెడ్డు నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మారుతీ నాయుడు రూ.25 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు రేణు వర్మ మాట్లాడుతూ.. మారుతీ నాయుడు కుటుంబంపై శ్రీ సరస్వతీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ తరఫున ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.