మైదుకూరులో యాదవ్ నియామకంపై వైసీపీ ఫోకస్

మైదుకూరులో యాదవ్ నియామకంపై వైసీపీ ఫోకస్

KDP: మైదుకూరు వైసీపీ పర్యవేక్షకుడిగా రమేశ్ యాదవ్ నియామకంపై ఆలోచన జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ MLAగా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన విజయం నేపథ్యంలో, అదే యాదవ్ వర్గానికి చెందిన రమేశ్‌ను పర్యవేక్షకుడిగా నియమించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.