ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కలిసిన ఎమ్మెల్యే

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను కలిసిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను శుక్రవారం కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలోనే ఓబీసీలకు సముచిత న్యాయం లభిస్తుందన్నారు. ఈ మేరకు ప్రధానిగా బీసీ వ్యక్తి నరేంద్ర మోదీ ఉండటం గొప్ప గౌరవమని అన్నారు. అనంతరం రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఆఖండ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.