VIDEO: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

JBL:టేకుమట్ల మండల కేంద్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని గృహప్రవేశాని ఇవాళ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారు మాచర్ల సంధ్య రాజేష్‌కి నూతన వస్త్రాలను MLA  అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు.