VIDEO: అడవి పందుల సంచారం.. భయందోళనలో భక్తులు

VIDEO: అడవి పందుల సంచారం.. భయందోళనలో భక్తులు

MNCL: బెల్లంపల్లి మండలం శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ పరిసరాల్లో అడవి పందుల సంచారంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయం వద్ద అటవిలో అడవిపందులు గుంపులుగా సంచరిస్తుండటంతో తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టి అడవి పందుల సంచారం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.