'సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

NLG: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మిర్యాలగూడ టూ టౌన్ ఏఎస్పై మట్టయ్య అన్నారు. ఎన్ఎస్పీ క్యాంటీన్ వద్ద శనివారం సైబర్ నేరాల గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దని పేర్కొన్నారు. యువతి యువకులు మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని సూచించారు.