నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: బోనకల్ మండలం పెద్ద బీరవల్లి ఫిడర్ పరిధిలో నేడు 11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ మనోహర్ తెలిపారు. జానకిపురం, నారాయణపురం తదితర గ్రామాల్లో పవర్ కట్ ఉంటుందన్నారు. ఈ విషయాని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.