VIDEO: ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు

VIDEO: ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ (ఆదివారం) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మునుగోడులో 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేస్తారు. ఈ మేరకు అధికారులు అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేయనున్నారు.