వేడుకల్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని వెలమ కన్వెన్షన్ హాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన అడ్వకేట్ రాజగోపాల్ గౌడ్ గారి కుమార్తె వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మేనల్లుడు వివాహంలో హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, SP రాజేష్ చంద్ర పాల్గొన్నారు.