మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఫిర్యాదు చేయండి: వన్ టౌన్ సీఐ అప్పయ్య
* జనగణనతోనే జిల్లాలో పథకాల అమలు మెరుగవుతుంది: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
* స్నేహపూర్వక వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
* పట్టణంలో ముస్లింలకు వస్త్రాలు అందజేసిన మేయర్ మమత