తక్కువ ధరకే బంగారం ఇస్తామని బురిడీ

తక్కువ ధరకే బంగారం ఇస్తామని బురిడీ

PLD: నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి రూ. 25 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నరసరావుపేటకు చెందిన గణేష్‌ను కుటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించారు. డీల్ గురించి మాట్లాడడానికి కోటప్పకొండకు రావాలన్నాడు. అతను రాగానే అతని వద్దనున్న రూ. 25 లక్షలు తీసుకుని పరారయ్యారు. దీంతో మోసపొయినట్లు గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.