పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి

పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన మంత్రి

NLR: నెల్లూరులోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారాయణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వీఆర్ మున్సిపల్ హై స్కూల్ కంటే మెరుగ్గా మౌలిక వసతులు ఉండాలన్నారు.