రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

VKB: కొడంగల్ RTC బస్టాండ్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. కార్గిల్ కాలనీకి చెందిన విద్యార్థిని (5) తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. విద్యార్థిని తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో కానరాని లోకాలకు వెళ్ళిపోయింది.