రోడ్డు మరమత్తులు చేయించిన పెన్‌పహడ్ పోలీసులు

రోడ్డు మరమత్తులు చేయించిన పెన్‌పహడ్ పోలీసులు

SRPT: గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్లే మార్గంలో పెన్‌ పహడ్ మండలం మాచవరం వద్ద అధిక వర్షాల వల్ల కారణంగా దెబ్బతిన్నరోడ్డును  మంగళవారం పోలీసు సిబ్బంది, పెన్ పహడ్ ఎస్సై గోపి కృష్ణ అధ్వర్యంలో రోడ్డుకు కంకర పోసి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లా పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు.