పర్యావరణ కాలుష్యంపై అవగాహన

SS: బత్తలపల్లిలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక విద్యార్థుల చేత మట్టి విగ్రహాలు తయారు చేయించి, వినాయక చవితి సంబరాలు జరిపారు. పండుగ విశేషాలు వివరించడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన కలిగే కాలుష్యం గురించి చెప్పగా విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.