ఇవాళ iBOMMA రవి కస్టడీపై కోర్టు తీర్పు
TG: సినిమాల పైరసీ వ్యవహరంలో iBOMMA రవిని మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్‌పై మరోసారి విచారించనున్న కోర్టు తన తీర్పును వెల్లడించనుంది. కాగా పోలీసులు ఇప్పటికే 5 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకొని విచారించని సంగతి తెలిసిందే.