VIDEO: 'నో స్టాక్' బోర్డులతో వాహనదారుల ఆందోళన

VIDEO: 'నో స్టాక్' బోర్డులతో వాహనదారుల ఆందోళన

MBNR: మిడ్జిల్‌లోని పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నయారా బంకులో కేవలం డీజిల్ మాత్రమే సరఫరా అవుతుండటంతో పెట్రోల్ కోసం జనం అల్లాడిపోతున్నారు. బంక్ యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో లీటర్ పెట్రోల్‌ను రూ.200కు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.