ప్రతి రెండు నెలలకు ఒకసారి జాబ్ మేళా : భరత్
E.G: ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మూడేళ్ళలో కనీసం 15వేల నుంచి 20వేల మందికి రాజమండ్రి పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలుకల్పించాలన్నదే లక్ష్యమని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. గత జనవరిలో మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు సదరు కంపెనీ నుంచి ఇంటర్యూలు నిర్వహించడానికి ఇన్‌ఛార్జ్‌గా రావడం ఆనందమని తెలిపారు.