'మత్తు పదార్థాలు విక్రయిస్తే కేసులు నమోదు'

SKLM: మత్తు పదార్థాలు విక్రయిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని సరుబుజ్జిలి ఎస్సై హైమావతి హెచ్చరించారు. మత్తు పదార్థాలు వినియోగానికి వ్యతిరేకంగా ఆదివారం ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసిన నేరమన్నారు.