మామునూరు నూతన సీఐ బాధ్యతలు స్వీకరణ

మామునూరు నూతన సీఐ బాధ్యతలు స్వీకరణ

WGL: వరంగల్ పట్టణంలోని మామునూర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్(CI)గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో JN, రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లలో CIగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో SIగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా CI శ్రీనివాస్‌ను స్టేషన్ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.