రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

NZB: జిల్లాలో గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని మార్చరికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.