మదనపల్లి కొత్త తండాలో 90% ఓటింగ్

మదనపల్లి కొత్త తండాలో 90% ఓటింగ్

RR: శంషాబాద్ మం. మదనపల్లి కొత్త తండాలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అసాధారణంగా పాల్గొన్నారు. ఇప్పటికే ఓటర్లలో 90% మంది ఓటు వేశారు. ఈ రికార్డు ఓటు శాతం గ్రామ ప్రజల ప్రజాస్వామ్య అవగాహనను, ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. చిన్న గ్రాయం అయినప్పటికీ 100 శాతం ఓటింగ్ దిశగా ప్రజలు ముందుకు రావడం విశేషం.