బందోబస్తుపై అడిషనల్ డీజీపీ సమీక్ష

బందోబస్తుపై అడిషనల్ డీజీపీ సమీక్ష

ATP: జిల్లాలో ఇవాళ జరిగే ‘సూపర్-6, సూపర్ హిట్’ విజయోత్సవ సభను సజావుగా నిర్వహించేందుకు అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సభాస్థలి, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాల్లో బందోబస్తు, హైవే ట్రాఫిక్ మళ్లింపును సమీక్షించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలు, డీఎస్పీలకు సూచించారు.