జ్యోతిబా పూలే గురుకులాలో ప్రవేశాలకు నోటిఫికేషన్
VKB: 2026-27 విద్యా సంవత్సరానికి కొండగల్ నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా డీసీవో శాలిని, కొడంగల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నగేశ్ ఒక ప్రటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 22 నుంచి మే నెల 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.